ఆహ్వానం 



  •  కేబుల్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై , నిత్య జీవితంలో తరుకు ఎదురవుతున్న సమస్యలపై తరు అభిప్రాయాలను నిర్మో హ మాటంగా నిర్భయంగా తెలియజేయడానికి సరైన వేదికను ఏర్పాటు చేయాలని ఏపీ కేబుల్ టైమ్స్ నిర్ణయించింది. దీని కనుగుణంగా కేబుల్ ఆపరేటర్లు క్లుప్తంగా తతు సమస్యలను, ప్రస్తుతం పరిశ్రమలో ఎదురవుతున్న పరిణామాలపై తరు అబిప్రాయాలను పంపవలసిందిగా కోరుతున్నాం. మీ రచనతో పాటు పాసిపోర్ట్ సైజు ఫోటోను పంపవలసిందిగా

  • వీటిని ఆపరేటర్ల వాయిస్ పేరుతో ప్రారంభించ నున్న శీర్షికలో ప్రచురిస్తాం పాఠకులు పరిశ్రమలో పరిణామాలపై, నెట్వర్క్ కు ఎదురవుతున్న ఇబ్బందులపై వ్యాసాలను కూడా రాయవచ్చు. అయితే వారు తమ రచనలను ప్రతి నెల 25 లోగా పంపవలసి వుంటుంది.

  • కేబుల్ ఆపరేటర్లు తరు యూనియన్ ఏర్పాటుకు సంబంధించి వార్తలను, యూనియన్ సమావేశాలకు సంబంధించిన వార్తలను ఫోటోలతో సహ పంపవచ్చు.

  • వీటిని ప్రచురిస్తాం. మా వూస పత్రిక అందజేస్తున్న అవకాశాన్ని కేబుల్ ఆపరేటర్లు, ఎంఎస్ఓలు వినియోగించు కోగలరని ఆశిస్తున్నాం. తను రచనలను, వార్తలను పంపగోరే వారు,

  • ఈ క్రింది చిరునామాకు పంపగలరని కోరుతున్నాం.

  • Editor AP Cable times Monthly Magazine 1-8-556, 1st floor- Beside: Pista house, opp; Raymond show room RTC cross Roads, chikkadapally Hyderabad-500020 Phone: 9177724709,9290644423,8309250318. E-mail id: apcabletimes2@gmail.com